నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు కల్పన విత్తన విక్రయ కేంద్రాలు, గోదాముల ఆకస్మిక తనిఖీలు కాకతీయ, గీసుగొండ : నకిలీ విత్తనాలు విక్రయించినా, అనుమతి లేని విత్తనాలను నిల్వ చేసినా విత్తన చట్టం 1966 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు కల్పన హెచ్చరించారు. మండలంలోని విశ్వనాధపురం, మచ్చాపురం, గొర్రెకుంట గ్రామాల్లోని విత్తన విక్రయ కేంద్రాలు, గోదాములు, విత్తన శుద్ధి కేంద్రాలను వ్యవసాయ శాఖ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు....