రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం

రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ ప్ర‌భుత్వం మోసం పంటల కొనుగోలులో నిర్లక్ష్యం.. బోనస్ హామీ బోగస్‌గా మారింది 22న మడికొండలో బీఆర్ఎస్ శ్రేణులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం కేసీఆర్ పదేళ్ల పాలనలోనే దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం తగదు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కాక‌తీయ‌, హన్మ‌కొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు తీవ్ర...