రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో లక్ష కోట్లు జమ చేసిన ఘనత బీఆర్ఎస్ దే బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య విమర్శలు కాకతీయ, పెద్దవంగర: రైతుల ఖాతాల్లో నేరుగా లక్ష కోట్లకు పైగా జమ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య పేర్కొన్నారు. నలభై రకాలకు ఉన్న బోనస్‌ను కేవలం ఏడు రకాలకే కుదించి రైతులను దొంగదెబ్బ తీశారని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా కష్టకాలంలో 7 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు...