దేవాదుల కెనాల్ నిర్మాణం పూర్తి చేయాలి
దేవాదుల కెనాల్ నిర్మాణం పూర్తి చేయాలి తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్లపైడి రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజీ-5, ఎల్‌ఎంసీ డీసీ-3 కెనాల్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. శనివారం సంఘం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఈర్లపైడి మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా...