కాకతీయ ఎఫెక్ట్.!
కాకతీయ ఎఫెక్ట్.! ప్రమాదకర విద్యుత్ స్తంభం తొలగింపు కాకతీయ, రుద్రంగి : రుద్రంగి మండలంలోని మనాల గ్రామంలో ప్రమాదకరంగా ఒరిగి ప్రజలు, వాహనదారులకు ముప్పుగా మారిన విద్యుత్ స్తంభంపై కాకతీయ దినపత్రిక ఈ నెల 11వ తేదీన ప్రచురించిన కథనం సత్ఫలితాన్ని ఇచ్చింది. ఈ సమస్యపై కథనం వెలువడిన వెంటనే గ్రామ సర్పంచ్ బుర్ర శంకర్, ఉప సర్పంచ్ దాసరి అశోక్ తో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గం స్పందించి తక్షణ చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ లైన్‌మెన్ల సహకారంతో...