అన్నదాతకు అన్యాయం చేస్తే సహించం

అన్నదాతకు అన్యాయం చేస్తే సహించం కోటాల పేరుతో ధాన్యం కొనుగోళ్లలో కోత రైతు సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం కావాలి చొప్ప‌దండి మాజీ ఎమ్మెల్యే  సుంకె రవిశంకర్ పిలుపు కాకతీయ, కరీంనగర్: తెలంగాణ రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షోభంలోకి నెట్టేశాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. శనివారం గంగాధర మండలం మధురనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా పరస్పరం నెపం నెట్టుకుంటూ అన్నదాతలను దిక్కులేని పరిస్థితికి గురిచేస్తున్నారని విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా...