ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులో మంటలు

ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులో మంటలు 37 మంది ప్రయాణికులకు త్రుటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఘ‌ట‌న‌ ఎల్‌ఎండీ సమీపంలో పూర్తిగా దగ్ధమైన ఈ-బస్సు కాక‌తీయ‌, కరీంనగర్ : కరీంనగర్ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీ సమీపానికి చేరుకోగానే ఈ ప్రమాదం జరిగింది. బస్సు వెనుక భాగం నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో పాటు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని ముందే గుర్తించిన...