మాతృత్వానికి మాయని మచ్చ

మాతృత్వానికి మాయని మచ్చ ఇద్దరు కొడుకుల‌కు ఎలుకల మందు పెట్టి కడతేర్చిన తల్లి! ఖ‌మ్మం జిల్లా మునిగిన గుర్రాలపాడులో దారుణ ఘ‌ట‌న‌ సొంతూరికి వెళ్లిపోదామ‌న్నందుకు భార్య ఘాతుకం నిద్రలోనే కన్నుమూసిన పెద్ద కుమారుడు వేదక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్న కుమారుడు తనీష్ మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఖమ్మం త్రీటౌన్ పోలీసులు కాక‌తీయ‌, ఖ‌మ్మం బ్యూరో : పిల్లల ఆలనా పాలనా చూస్తూ, తన కడుపు మార్చుకొని బిడ్డల కడుపు నింపాల్సిన ఓ తల్లి.. కన్నప్రేమను మర్చిపోయి కసాయిగా మారింది....