ప్రైవేట్ పాఠశాలల నిలువు దోపిడీ

ప్రైవేట్ పాఠశాలల నిలువు దోపిడీ స్టేషనరీ, యూనిఫాంల పేరుతో తల్లిదండ్రులపై అదనపు భారం జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ జీవోను ఖ‌చ్చితంగా అమలు చేయాలి కరీంనగర్ డీఈఓకు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్వీ నాయకులు ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమ తరహా ఆందోళనలు : పొన్నం అనిల్ కుమార్ గౌడ్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి పేద, మధ్యతరగతి కుటుంబాలను నిలువునా దోచుకుంటున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. నిబంధనలకు...