డీటీవోను ఢీకొట్టిన బొగ్గు టిప్పర్
డీటీవోను ఢీకొట్టిన బొగ్గు టిప్పర్ విధులు నిర్వహిస్తుండగానే ఘటన భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లో దుర్ఘటన ఇటీవలే జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చిన అధికారి డీటీవో వెంకన్న మృతిపై ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి పొన్నం దిగ్భ్రాంతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ వెంకన్న మృతదేహాన్ని చూసి కలెక్టర్ రాహుల్ శర్మ భావోద్వేగం సమగ్ర దర్యాప్తు జరిపించాలి : మాజీమంత్రి హరీశ్ రావు కాకతీయ, తెలంగాణ బ్యూరో/ భూపాలపల్లి/మల్హర్ : వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బొగ్గుటిప్పర్ ఢీకొట్టడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ...