11 గంటలైనా ఒక్కరే
11 గంటలైనా ఒక్కరే బల్దియా అధికారుల ఆలస్యంతో ప్రజల పడిగాపులు బైఠాయించి 29వ డివిజన్ ప్రజల నిరసన వినతులు సమర్పించేందుకు వచ్చిన 64 మంది గ్రీవెన్స్‌కు సమయపాలన పాటించని అధికారులు గ్రేటర్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ మహానగర పాలక సంస్థ (బల్దియా) అధికారులు రాజకీయ నాయకులను మించిపోతున్నారంటూ ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రీవెన్స్ సెల్‌కు అధికారులు సమయానికి రాకపోవడంతో వినతులతో వచ్చిన జనం అసహనంతో...