చేర్యాలలోవ్యాధుల భయం
చేర్యాలలోవ్యాధుల భయం చైర్‌పర్సన్ వార్డులోనే దారుణ పరిస్థితి ఇలా ఉంటే పట్టణ అభివృద్ధి ఎలా సాధ్యం? కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 6వ వార్డులోనే పారిశుధ్యం పడకేసింది. వినాయక మార్ట్ ఎదురు వీధి కాలనీలో ఉన్న ఒక బావి చెత్త వ్యర్థ పదార్థాలు, మురుగు నీటితో నిండిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో బావిలో మురుగు నీరు నిల్వ ఉండి దోమలు, క్రిమికీటకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల డెంగీ,...