మత్తు పదార్థాలతో భవిష్యత్తు నాశనం
మత్తు పదార్థాలతో భవిష్యత్తు నాశనం యువత చదువు, క్రీడలతో ముందుకు సాగాలి సమన్వయంతోనే మత్తు పదార్థాల నివారణ సాధ్యం అవగాహన సదస్సులో నల్లబెల్లి ఎస్సై ప్రసన్నకుమార్ కాకతీయ, నల్లబెల్లి : మత్తు పదార్థాల వినియోగం వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్ర నష్టం కలుగుతుందని, యువత వీటికి బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని నల్లబెల్లి ఎస్సై ప్రసన్నకుమార్ సూచించారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లబెల్లి మండలంలోని కారుణ్య జ్యోతి హైస్కూల్‌లో ఆయన ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం...