మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి డ్రగ్స్‌ను అరికట్టడంలో యువతదే కీలక పాత్ర ఎస్సై ఎస్సై సిరిసిల్ల అశోక్ ఆదర్శ పాఠశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ కాకతీయ, ఇల్లంతకుంట : సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట్ గ్రామంలోని టీజీఎంఎస్ ఆదర్శ పాఠశాలలో ఆదివారం డ్రగ్స్ నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎస్సై మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా...