కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు

కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు బీఆర్ఎస్ వ్యూహాత్మక దూకుడు! చేర్యాల, మద్దూర్, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల్లో కాంగ్రెస్ వర్గపోరు నేతల విభేదాలతో పార్టీ కార్యకలాపాల్లో డైలామా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం సర్పంచ్ ఫోరం ఎన్నికల్లో గులాబీ పార్టీ హవా కలిసికట్టుగా పనిచేస్తేనే గట్టెక్కేది.. కాంగ్రెస్‌ కార్యకర్తల ఆవేదన కాక‌తీయ‌, చేర్యాల : జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. అధికార పార్టీలో ఉన్న ఈ ఆధిపత్య పోరు, పార్టీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. నియోజకవర్గ స్థాయి నేతల మధ్య...