రైతు బంధు బందై.. ‘రాహుల్ బంధు’ 

రైతు బంధు బందై.. ‘రాహుల్ బంధు’  రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. మాఫియా రాజ్యం నేనైతే కేసీఆర్ అంత మంచోడిని కాదు సాఫ్ట్‌వేర్ అనుకుంటే పొరపాటే, పక్కా హార్డ్‌వేర్‌ని గులాబీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వదిలిపెట్టను ‘అర్జున్ రెడ్డి’ సినిమా హిట్.. రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ పరకాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు కాక‌తీయ‌, పరకాల/దామెర : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనకు బదులు పూర్తి స్థాయిలో మాఫియా పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...