బాలికపై లైంగిక దాడి.. దోషికి 20 ఏళ్ల జైలు

బాలికపై లైంగిక దాడి.. దోషికి 20 ఏళ్ల జైలు పోక్సో కోర్టు కఠిన తీర్పు.. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం కాకతీయ, ఏటూరునాగారం: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి ములుగు ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు ములుగు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.వి.పి. సూర్య చంద్రకళ సంచలన తీర్పునిచ్చారు. కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొరగట్ల సత్యనారాయణ (45)...