ఇసుక దోపిడీపై సీబీఐ విచారణ చేపట్టాలి

ఇసుక దోపిడీపై సీబీఐ విచారణ చేపట్టాలి కేటీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు సీతక్కకు లేదు రూ.4,000 కోట్ల ఇసుక అక్రమాల‌ను బయటపెట్టాలి అవినీతి ఆరోపణలపై ములుగు నడిబొడ్డున బహిరంగ చర్చకు రావాలి బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న రూ.4,000 కోట్ల ఇసుక అక్రమ దోపిడీ, మేడారం జాతర పనుల అవినీతిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. ములుగు...