కాకతీయ ఎఫెక్ట్..
కాకతీయ ఎఫెక్ట్.. కదిలిన వ్యవసాయ, పోలీస్ శాఖలు రైతన్న.. జర భద్రం కథనంతో తనిఖీలు కాలం చెల్లిన మందులపై అధికారుల దాడులు రైతుల హెచ్చరికలతో రంగంలోకి దిగిన యంత్రాంగం ఖరీఫ్‌కు ముందు కలకలం.. ఫెర్టిలైజర్ షాపులపై నిఘా.. తనిఖీల భయంతో మూతపడిన ఎరువుల దుకాణాలు..? కాలం చెల్లిన పురుగుల మందుల గుట్టురట్టు దిశగా చర్యలు ఇంకా పలు మండలాల్లో తనిఖీలు ప్రారంభం కాకపోవడంపై రైతుల ఆగ్రహం కాకతీయ, వరంగల్ బ్యూరో : కాకతీయ దినపత్రికలో ఈ నెల 19న ప్రచురితమైన రైతన్న.. జర భద్రం..!...