అరుంధతి కళ్యాణ మండపం ప్రారంభమెప్పుడు..?
అరుంధతి కళ్యాణ మండపం ప్రారంభమెప్పుడు..? నిర్మాణం పూర్తయి నాలుగేళ్లయినా వీడని సందిగ్ధం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసమని చెప్పి ఇప్పుడు పట్టించుకోరా? అధికారుల మధ్య సమన్వయ లోపమా? ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా? కాకతీయ, శంకరపట్నం : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెనుక 500 సర్వే నంబర్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగంగా నిర్మించిన 'అరుంధతి కళ్యాణ మండపం' నిర్మాణం పూర్తయి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భూమిపూజ చేసి...