పేద యువతి వివాహానికి బీటీఆర్ ఫౌండేషన్ ఆర్థిక సాయం

పేద యువతి వివాహానికి బీటీఆర్ ఫౌండేషన్ ఆర్థిక సాయం కాకతీయ, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన పేద యువతి వివాహానికి బీటీఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. గ్రామానికి చెందిన బండారి రాములు, దివంగత మల్లవ్వ దంపతుల కుమార్తె దీప్తి (శ్రీజ) వివాహ సందర్భంగా, ఫౌండేషన్ వ్యవస్థాపకులు బెంద్రం తిరుపతి రెడ్డి రూ.10 వేల విలువైన టేక్ మంచాలను అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, పేద కుటుంబాల కుమార్తెల వివాహాలకు తమ ఫౌండేషన్ ద్వారా నిరంతరం...