ఎమ్మెల్యే ఆదిపై కుట్రలు ఫలించవు

ఎమ్మెల్యే ఆదిపై కుట్రలు ఫలించవు రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రతిపక్షాల నిరాధార ఆరోపణలు ధాన్యం అక్రమ రవాణా కేసుతో ప్రభుత్వ విప్‌కు ఎలాంటి సంబంధం లేదు ఆధారాలు లేని విమర్శలు చేయడం రాజకీయ దివాళాకోరుతనం కాంగ్రెస్ నాయ‌కుడు బొల్లి కుమార్‌ కాకతీయ, వేములవాడ : రాజకీయంగా ఎదుర్కోలేకనే వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌పై ప్రతిపక్ష పార్టీలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని నాయకుడు బొల్లి కుమార్ మండిపడ్డారు. ఆది శ్రీనివాస్ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ...