ధాన్యం ర‌వాణాలో రూ.కోట్ల అవినీతి

ధాన్యం ర‌వాణాలో రూ.కోట్ల అవినీతి కుంభకోణంలో కాంగ్రెస్ నేత‌ల పాత్ర‌ దొంగలు దొరికాక మా వాళ్లు కాదంటున్నారు ప్ర‌భుత్వ విప్ అనుచ‌రుల‌పై విచార‌ణ చేప‌ట్టాలి లోతైన విచారణ జరిపితే రూ. కోట్ల అవినీతి రట్టు మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి ఆది శ్రీనివాస్ అనుచరుల పాత్రపై ఫోటోలు బయటపెట్టిన బీఆర్ఎస్ ధాన్యం, మక్కల కొనుగోళ్లపై 'సిట్' తో విచారణ జరిపించాలని డిమాండ్ కాక‌తీయ‌, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ధాన్యం కుంభకోణంపై బీఆర్ఎస్ పార్టీ సంచలన ఆరోపణలు...