చేర్యాల ఘన చరిత్ర చెరిపివేత‌

చేర్యాల ఘన చరిత్ర చెరిపివేత‌ చారిత్ర‌క ఆన‌వాళ్లు నేల‌మ‌ట్ట‌మై నాలుగేళ్లు తొందరపాటు నిర్ణయాలతో మున్సిపల్ భవనం కూల్చివేత పాత ప్రభుత్వ ఆస్పత్రిలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు ప్రజలకు అసౌకర్యం.. వ్యాపారులకు తీరని నష్టం నూత‌న నిర్మాణాల‌కు ఇంకెన్నాళ్లు?.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కాకతీయ, చేర్యాల : చారిత్రక ఘట్టాలకు సాక్షీభూతంగా నిలిచిన చేర్యాల మున్సిపల్ భవనాన్ని అనాలోచిత ని ర్ణయంతో పునర్నిర్మాణం పేరిట హడవుడిగా కూల్చివేశారు. కార్యాలయ భవనంతో పాటు షాపింగ్ కాంప్లెక్సులను నేలమట్టం చేశారు. చేర్యాల ప్రభుత్వ పాత హాస్పత్రికి మున్ని...