నకిలీ పత్రాలతో ఇంటి రిజిస్ట్రేషన్

నకిలీ పత్రాలతో ఇంటి రిజిస్ట్రేషన్ స్టాంపులు, పత్రాలు సృష్టించిన‌ ఇద్దరి అరెస్ట్ కాకతీయ, చందుర్తి: తప్పుడు పత్రాలు సృష్టించి ఓ ఇంటిని అక్రమంగా తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు చందుర్తి ఎస్‌ఐ జిల్లెల రమేష్ తెలిపారు. చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన పులి నవీన్ తన ఇంటి ఆస్తిని సోదరుడు పులి శ్రీకాంత్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మీ-సేవ కేంద్రంలో ఈసీ...