డీసిల్టేషన్ పేరుతో ఇసుక అక్రమాలు

డీసిల్టేషన్ పేరుతో ఇసుక అక్రమాలు బరాజ్ లేకుండా డీసిల్టేషన్ 15 రోజుల్లో అనుమతులు ఎలా ఇసుక వ్యవహారంపై సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కాకతీయ, ములుగు ప్రతినిధి:ములుగు జిల్లాలో గత కొద్ది రోజులుగా అధికార పార్టీ నాయకులకు మరియు బిఆర్ఎస్ నాయకులకు మధ్య జరుగుతున్న ఇసుక వివాదం పై మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తో సమావేశమైన బిఆర్ఎస్ నాయకులు సమావేశం అనంతరం బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ వై సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న...