కేటీఆర్‌కు ఇంకా జ్ఞానోదయం కాలేదు

కేటీఆర్‌కు ఇంకా జ్ఞానోదయం కాలేదు ఎన్నిక‌ల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మార‌లేదు కాంగ్రెస్‌ను దూషించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సమ్మేళనాలు ఫామ్‌హౌస్ రైడ్‌పై ఎమ్మెల్సీ పోచంపల్లి జవాబు చెప్పాలి టెక్స్‌టైల్ పార్క్ బిల్లులు ఎగ్గొట్టిన చ‌రిత్ర గులాబీ పార్టీది కాంగ్రెస్ చేస్తున్న‌ అభివృద్ధిపై మాట్లాడే క‌నీస‌ అర్హత లేదు పరకాలలో రౌడీయిజానికి తావు లేదు : ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాకతీయ, పరకాల : గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి ఓడించినప్పటికీ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇంకా...