ల్యాదెల్ల రాజుది సహజ మరణమే

ల్యాదెల్ల రాజుది సహజ మరణమే పరకాల ఏసీపీ సీహెచ్ సతీష్ బాబు సడన్ కార్డియాక్ అరెస్ట్ వల్లే మృతి చెందినట్లు మెడికల్ రిపోర్ట్ నేరపూరిత చర్యలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు అనుమానాస్పద మృతి కేసుపై ముగిసిన సమగ్ర శాస్త్రీయ దర్యాప్తు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ప్రత్యేక దర్యాప్తు అధికారి కాకతీయ, గీసుగొండ : గొర్రెకుంట గ్రామానికి చెందిన ల్యాదెల్ల రాజు అలియాస్ లవ్ రాజు మృతి కేసులో సమగ్ర దర్యాప్తు అనంతరం అది సహజ మరణమేనని తేలినట్లు ప్రత్యేక దర్యాప్తు అధికారి,...