వేములవాడ వీహెచ్‌పీ నూతన కమిటీ
వేములవాడ వీహెచ్‌పీ నూతన కమిటీ పట్టణ అధ్యక్షుడిగా పల్లె శ్యాంసుందర్ రెడ్డి ఏకగ్రీవం ధర్మ పరిరక్షణే లక్ష్యంగా కృషి చేస్తామన్న నూతన సభ్యులు కాకతీయ, వేములవాడ: విశ్వ హిందూ పరిషత్ వేములవాడ పట్టణ నూతన కమిటీ ఎన్నిక సోమవారం గాయత్రీ మాత ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పల్లె శ్యాంసుందర్ రెడ్డిని పట్టణ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. భారత సైన్యంలో పద్దెనిమిదేళ్లు సేవలందించిన శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇకపై హిందూ ధర్మ పరిరక్షణ, సమాజ సంఘటన కోసం పూర్తి సమయం కేటాయిస్తానని తెలిపారు. దేశం,...