గురిజాల రైతు వేదికలో సీడ్ మేళా

గురిజాల రైతు వేదికలో సీడ్ మేళా ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి విత్తనాలకే బోనస్ : ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో గురిజాల రైతు వేదికలో మంగళవారం సీడ్ మేళాను ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రారంభించారు. మార్కెట్ డిమాండ్ ఉన్న ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి విత్తనాలకే బోనస్ వర్తిస్తుందని, వీటిని అధీకృత డీలర్ల ద్వారా అందుబాటులో ఉంచామని ఎమ్మెల్యే తెలిపారు. వర్షపాతాన్ని బట్టి...