ఎరువుల దుకాణాలపై ఆకస్మిక దాడులు
ఎరువుల దుకాణాలపై ఆకస్మిక దాడులు కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు పట్టణంలో ఎరువుల దుకాణాలపై పోలీసులు ప్రత్యేక ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీసీఆర్‌బీ డీఎస్పీ ఈ. కిషోర్ బాబు ఆధ్వర్యంలో, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కుమారస్వామి, ఎస్‌ఐ చంద్రశేఖర్ మరియు పోలీసు సిబ్బంది కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, విక్రయ రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు మాత్రమే అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు దుకాణ యజమానులకు స్పష్టమైన సూచనలు...