జల వాటను వదులుకోవద్దు
జల వాటను వదులుకోవద్దు తుంగభద్రలో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలి ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రయోజనాలను కాపాడాలి కొడంగల్ లిఫ్ట్ ఎన్‌వోసీ వెనుక ఉన్న మతలబు ఏమిటి? అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయించాలి : సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు లేఖ కాకతీయ,తెలంగాణ బ్యూరో : తుంగభద్ర జలాల్లో తెలంగాణకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించుకోవాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు...