జులై 2న ఉప్పల్ భగాయత్‌లో ‘భూ పోరాటం’

జులై 2న ఉప్పల్ భగాయత్‌లో ‘భూ పోరాటం’ స్థానికత విషయంలో మళ్లీ కుట్రలు మొదలయ్యాయి ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివినా స్థానికులా? హైకోర్టు తీర్పుపై లీగల్ ఫైట్ చేస్తాం మన బిడ్డల హక్కులను కాపాడటంలో వెనక్కి తగ్గేది లేదు విజయవంతం చేయాలని కల్వకుంట్ల కవిత పిలుపు ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో పార్టీ జెండా ఆవిష్కరించిన కవిత కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాల సాధన కోసం జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో చేపట్టనున్న ‘భూ పోరాటాన్ని’ విజయవంతం...