ఇసుక క్వారీల వ‌ద్ద తోపులాట‌..

ఇసుక క్వారీల వ‌ద్ద తోపులాట‌.. టీఆర్ఎస్ నాయకులపై దాడి ఆరోపణలు కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో గోదావరి నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం మధ్యాహ్నం ఏటూరునాగారం ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేనకు చెందిన నాయకులు గోదావరిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను పరిశీలించేందుకు ఏటూరునాగారం మండలానికి వెళ్లారు. ఈ సమయంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక క్వారీల వద్దకు వెళ్లకుండా ముందుగానే అడ్డుకున్న నాయకులు, అక్కడే టీఆర్ఎస్ నాయకులతో...