ఎస్‌ఐఆర్ పై ఏజెంట్లకు పూర్తి అవగాహన ఉండాలి

ఎస్‌ఐఆర్ పై ఏజెంట్లకు పూర్తి అవగాహన ఉండాలి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనలో ఏజెంట్ల పాత్ర కీలకం హ‌న్మ‌కొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల ఆత్మకూరులో కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం కాకతీయ, ఆత్మకూరు : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్‌ఏ) పూర్తి అవగాహన ఉండాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సూచించారు. గురువారం...