సీడీపీఓ ఆఫీస్ ముందు ‘ఆయా’ నిరసన!

సీడీపీఓ ఆఫీస్ ముందు ‘ఆయా’ నిరసన! అర్హత ఉన్నా ప్రమోషన్ ఇవ్వడం లేదని బండారి శారద ఆవేదన మణుగూరు సీడీపీఓ కార్యాలయం ఎదుట బైఠాయింపు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు బాధితురాలి వేడుకోలు కాక‌తీయ‌,మ‌ణుగూరు : అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు అంగన్‌వాడీ టీచర్‌గా ప్రమోషన్ ఇవ్వకుండా అధికారులు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మణుగూరు బండారిగూడెం సెంటర్-5లో పనిచేస్తున్న ఆయా బండారి శారద ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన పదోన్నతిని కల్పించాలంటూ సోమవారం ఆమె మణుగూరులోని చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కార్యాలయం...