ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆకస్మక తనిఖీ క్రిటికల్ కేర్ భవనం పనులు వేగవంతం చేయాలని ఆదేశం విడివోస్ కాలనీలో ‘ఎస్‌ఐఆర్’ ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పరిశీలన కాకతీయ,ఖమ్మం : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే నిరుపేద రోగులకు నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందించడంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వద్దని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం...