మాదక ద్రవ్యాల ఉచ్చులో పడొద్దు
మాదక ద్రవ్యాల ఉచ్చులో పడొద్దు వ్యసనాల నుంచి బయటపడితే కేసుల్లేవు.. ఉచిత వైద్యం ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి జిల్లా జైలులో ఖైదీలకు ప్రత్యేక అవగాహన సదస్సు కాకతీయ ఖమ్మం టౌన్ : తాత్కాలిక ఆనందం కోసం గంజాయి, డ్రగ్స్ వంటి సామాజిక మహమ్మారుల బారిన పడి బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి సూచించారు. జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఖమ్మం జిల్లా జైలులో ఖైదీలకు ప్రత్యేక...