పల్లపాటి సోదరులకు ఫోన్‌లో నామా పరామర్శ
పల్లపాటి సోదరులకు ఫోన్‌లో నామా పరామర్శ కాకతీయ, కారేపల్లి: సింగరేణి మండలం గిద్దవారిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు పల్లపాటి ఉపేందర్ యాదవ్, పల్లపాటి రామకృష్ణ యాదవ్ ల మాతృమూర్తి పల్లపాటి మల్లమ్మ శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు శనివారం పల్లపాటి సోదరులకు ఫోన్ చేసి పరామర్శించారు. తల్లి మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న నామ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తల్లిని కోల్పోయిన బాధ నుంచి...