చేర్యాలలో కనిపించని అభివృద్ధి

చేర్యాలలో కనిపించని అభివృద్ధి మున్సిపల్ పాలనపై ప్రజల తిరుగుబాటు స్వరం! పాలకవర్గంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న స్థానికులు వార్డులకు ముఖం చాటేసిన కౌన్సిలర్లు పబ్లిక్ టాయిలెట్ల తొలగింపుతో మహిళలు, వృద్ధుల అవస్థలు కాకతీయ,చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయని, కనీస మౌలిక వసతులు కల్పించడంలో పాలకవర్గం ఘోరంగా విఫలమైందని స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య నిర్వహణ వంటి ప్రతి అంశంలోనూ సమస్యలు పేరుకుపోయాయని స్థానికులు...