నకిలీ స్నాక్స్ గుట్టురట్టు..
నకిలీ స్నాక్స్ గుట్టురట్టు.. ‘టాస్క్‌ఫోర్స్’ మెరుపు దాడి! అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ తినుబండారాల తయారీ రూ.లక్షకు పైగా విలువైన పాడైపోయిన నిల్వలు, కెమికల్స్ సీజ్ యజమాని తరమం ఆశీర్వాదం అరెస్టు కేసును ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగింత కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగర పరిధిలోని చింతల్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ, నకిలీ స్నాక్స్ తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం మెరుపు దాడి నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో, నిబంధనలకు విరుద్ధంగా తినుబండారాలు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న...