ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు

ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి నూతన అధికారికి స్వాగతం పలికిన సిబ్బంది, ప్రజాప్రతినిధులు కాకతీయ, రాయపర్తి: రాయపర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా పాక శ్రీనివాసులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గీసుకొండ మండలంలో మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించి, పదోన్నతిపై ఆయన రాయపర్తి ఎంపీడీవోగా నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన గుగులోత్ కిషన్ నాయక్ హనుమకొండ జిల్లా వేలేరు మండలానికి బదిలీపై వెళ్లడంతో, ఆ స్థానంలో శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన...