డ్రగ్స్‌కు దూరంగా.. భవిష్యత్తుకు దగ్గరగా!
డ్రగ్స్‌కు దూరంగా.. భవిష్యత్తుకు దగ్గరగా! కేజీబీవీ విద్యార్థినులకు చందుర్తి పోలీసుల ‘ఓపెన్ హౌస్’ పోలీసులతో ముఖాముఖి.. సందేహాల నివృత్తి కాకతీయ,చందుర్తి : విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా చందుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా "ఓపెన్ హౌస్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి స్థానిక ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు యువత ఉజ్వల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తాయని హెచ్చరించారు. క్షణిక ఆనందం...