‘టాస్క్‌ఫోర్స్’ మెరుపు దాడి!
‘టాస్క్‌ఫోర్స్’ మెరుపు దాడి! కాశీబుగ్గలో కుళ్లిన పచ్చళ్ల గుట్టురట్టు అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ పచ్చళ్ల తయారీ.. ఒకరి అరెస్ట్ రూ.2.25 లక్షల విలువైన 1,950 కిలోల కుళ్లిన నిల్వలు స్వాధీనం చిన్న కిరాణా దుకాణాలే టార్గెట్‌గా కేటుగాడి వ్యాపారం కాకతీయ,వరంగల్ బ్యూరో : వరంగల్ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ, కల్తీ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, కుళ్లిపోయిన ముడిసరుకులతో పచ్చళ్లు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కేంద్రం గుట్టురట్టు చేశారు....