బిల్లులు వచ్చాయిగా.. ఇక అక్రమ వసూళ్లు ఆపండి!
బిల్లులు వచ్చాయిగా.. ఇక అక్రమ వసూళ్లు ఆపండి! మమ్మల్ని పీడించకండి.. వేధించకండి ఒక్కో లారీపై రూ.3,000 వరకు అదనపు దోపిడీ వినియోగదారులపై టన్నుకు రూ.200 వరకు భారం ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులంటూ కాంట్రాక్టర్ల బెదిరింపులు టీజీఎండీసీ ఎండీకి సమగ్ర ఫిర్యాదు చేశాం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన పెద్ద అంబర్‌పేట ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడి కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని వివిధ ఇసుక ర్యాంపులలో కాంట్రాక్టర్లు చేస్తున్న అక్రమ వసూళ్లు, లారీ యజమానులు, డ్రైవర్లపై జరుగుతున్న వేధింపులు రోజురోజుకు హద్దులు...