ఆగస్టులోనే టన్నెల్ పూర్తి చేయాలి
ఆగస్టులోనే టన్నెల్ పూర్తి చేయాలి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్‌లో కీలక పనులపై నిర్లక్ష్యం వద్దు బేతుపల్లి చెరువుకు గోదావరి జలాలు చేరాలి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీటి సరఫరా ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ టన్నెల్ లోపలికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించిన ఇరు జిల్లాల కలెక్టర్లు కాకతీయ, ఖమ్మం బ్యూరో : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అత్యంత కీలక భాగమైన యాతాలకుంట టన్నెల్ నిర్మాణం, లైనింగ్ పనులను ఆగస్టు మొదటివారం నాటికి వంద శాతం పూర్తిచేసి గోదావరి...