రాహుల్ మృతిపై వీడని సందిగ్ధత!

రాహుల్ మృతిపై వీడని సందిగ్ధత! కోరుట్లలో మిన్నంటిన ప్రజా ఆగ్రహం నెల రోజులైనా పురోగతి లేదని ధర్నా డీఎన్ఏ నివేదిక పేరిట కాలయాపన వద్దు మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ న్యాయం చేయాలని కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో కాకతీయ జగిత్యాల : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ అనుమానాస్పద మృతి ఘటనపై నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడంతో స్థానికుల్లో ప్రజా ఆగ్రహం మిన్నంటింది. హైదరాబాద్‌లో చదువుకుంటూ అకస్మాత్తుగా అదృశ్యమైన రాహుల్.....