వీరాపురం ఇసుక క్వారీ వివాదం
వీరాపురం ఇసుక క్వారీ వివాదం ఆదివాసీల హక్కుల జోలికొస్తే సహించం! వర్క్ ఆర్డర్ లేకుండానే కోట్ల విలువైన ఖనిజ సంపద దోపిడీ వాల్టా, పెసా చట్టాలను తుంగలో తొక్కారు 20 రోజులుగా శాంతియుత పోరాటం చేస్తున్నా అధికారుల్లో నిర్లక్ష్యం తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లెం కోటి కాకతీయ,పినపాక : పినపాక మండలం వీరాపురం ఆదివాసీ ఇసుక సొసైటీల మధ్య రీసింగ్ కాంట్రాక్టుల పేరుతో కొందరు కావాలనే కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లెం...