అజంజాహి మిల్లు భూముల వేలాన్ని అడ్డుకుంటాం!
అజంజాహి మిల్లు భూముల వేలాన్ని అడ్డుకుంటాం! సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కుతున్న ప్రభుత్వం కార్మికులకు ఇవ్వాల్సిన స్థలాలను వేలం వేయడం దారుణం జూన్ 26న వేలానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటానికి ‘వర్కర్స్ యూనియన్’ పిలుపు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగర చరిత్రతో ముడిపడి ఉన్న చారిత్రాత్మక అజంజాహిమిల్లు భూముల వేలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోమని, ప్రాణాలొడ్డైనా అడ్డుకుంటామని మాడిఫైడ్ వాలంటరీ రిటైర్మెంట్ 2002 వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభుత్వానికి తెగేసి చెప్పారు. బుధవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్...