‘విజయా డెయిరీ’ని మూసేస్తే సహించం
'విజయా డెయిరీ'ని మూసేస్తే సహించం ప్రభుత్వ సంస్థ నిర్వీర్యానికి మంత్రుల కుట్ర! ప్రైవేటు డైరీల కోసమే మూసివేత ప్రక్రియ తెరపైకి అధికారులతో కుమ్మక్కై వరంగల్ నుంచి పాల సరఫరాకు యత్నం డెయిరీని అంగుళం కదిపినా ఊరుకోం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి హెచ్చరిక కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం జిల్లా పాడి రైతులకు ఆశాదీపంగా నిలుస్తూ, దశాబ్దాలుగా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ప్రతిష్టాత్మక 'విజయా డెయిరీ' అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు పాలకుల స్థాయిలో భారీ కుట్ర జరుగుతోందని బీజేపీ జిల్లా...